🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 10:04 pm Posted by : VEMULAWADA VAARTHA

ధన్వంతరి జయంతి వేడుకల్లో పాల్గొన్న పట్వారీ శశిధర్

News Image
కూకట్ పల్లి,వీవీ న్యూస్
ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్" పరిధిలోని పీజేఆర్ నగర్ లో ఘనంగా నిర్వహించిన శ్రీ ధన్వంతరి జయంతి వేడుకల్లో "ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ తో కలిసి "ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్" దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ధన్వంతరి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,కొబ్బరికాయ కొట్టి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశాన్ని చాటుతూ ఈ వేడుకల్లో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు వడించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సమారెడ్డి,భాస్కర్,యాదగిరి, శ్రీను,శివ చారి,మహేష్,కిట్టు, బాబ్జి,నాయిబ్రాహ్మణులు వెంకటేష్,శ్రీనివాస్,నగేష్,దశరథ్,రాజకుమార్ భక్తులు, కాలనీ వాసులు,టీం పట్వారీ తదితరులు ఉన్నారు. Additional News Photo
🏠 Home