🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 12 November 2026, 9:23 am Posted by : VEMULAWADA VAARTHA

నల్లగొండ జిల్లా పెద్దవూర లో దారుణం...?

News Image
  • సినిమా తరహాలో విద్యార్థులపై దాడి చేసిన మైనర్ గ్యాంగ్...?
వేములవాడ వార్త నల్లగొండ జిల్లా... నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దవూరలో‌ దారుణం చోటుచేసుకుంది.ముగ్గురు గురుకుల విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి ఘటనలో తల్లిదండ్రులు పేరెంట్స్ లో తీవ్ర కలకలం సృష్టిస్తుంది.చీకట్లో నేలపై కూర్చోబెట్టి విద్యార్థులపై దాడికి దిగిన మరో మైనర్ల గ్యాంగ్ కాళ్లతో తంతూ, పిడిగుద్దుల వర్షం కురిపించిన వైనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.విచ్చలవిడిగా తలపై, శరీరంపై దాడి చేసిన మైనర్ గ్యాంగ్, మొత్తానికి సినిమా తరహాలో ఫీల్ అవుతూ దాడికి దిగడంతో ముగ్గురు విద్యార్థులకు అంతర్గత గాయాలు అయినట్టు సమాచారం తెలుస్తుంది.బాధిత విద్యార్థులు స్థానిక గురుకులానికి చెందిన వారిగా గుర్తింపు,గురుకులంలో ఉండాల్సిన గురువులు, సెక్యూరిటీ లేకపోవడంతోనే ఘటన జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి, ఈ ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారా ఘటనపై ఆరా తీసారా అనేది వేచి చూడాల్సిందే... Additional News Photo Additional News Photo
🏠 Home