Date of Publish : 17 November 2026, 10:40 am
Posted by : VEMULAWADA VAARTHA
డిజిటల్ స్టూడియో,ఆన్లైన్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
- కరీంనగర్,వీవీ న్యూస్
- మానకొండూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ యువ నాయకుడు కోండ్ర సురేష్ నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య డిజిటల్ స్టూడియో,ఆన్లైన్ సెంటర్‌ను సోమవారం మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టూడియో, ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు కోండ్ర సురేష్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపల్లి సంపత్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ రేమిడి శ్రీనివాస్ రెడ్డి, మానకొండూర్ పీఏసీఎస్ చైర్మన్ నాగిశెట్టి రాజయ్య, పార్టీ నాయకులు మర్రి ఓదెలు యాదవ్, రామిడి తిరుమల్ రెడ్డి, మంద బక్కారెడ్డి, తమిశెట్టి రాజేష్, సాయిరి దేవయ్య, వంగల మధు, మాతంగి సహదేవ్, ఇర్ఫాన్, మడుపు ప్రేమ్ కుమార్, తాళ్లపల్లి నరేష్, శంకర్, బోళ్ల మురళీధర్, మ్యాడ తిరుపతిరెడ్డి, కనకం అశోక్, కనకం కుమార్, కుంభం చిరంజీవి, బందెల మహేందర్, గుడాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
..