🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 1:37 pm Posted by : VEMULAWADA VAARTHA

కొండగట్టు అంజన్న సేవలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

News Image
  • మల్యాల,వీవీ న్యూస్
  • కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు.ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు,అర్చక స్వాములు
జగిత్యాల జిల్లా కొండగట్టులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీఆంజనేయస్వామి దేవస్థానంలోస్వామివారి చందనోత్సవం, పుష్ప సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముందుగా ఆలయ అర్చకులు,పండితులు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. Additional News Photo
🏠 Home