🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 25 November 2026, 2:33 pm Posted by : VEMULAWADA VAARTHA

వేములవాడలో సిరిసిల్ల ది కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది

News Image
  • రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో ది సిరిసిల్ల కో-ఆపరేటివ్ బ్యాంక్ అర్బన్ బ్యాంక్ నూతన శాఖను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నూతన బ్యాంకు శాఖను ప్రారంభించారు.ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు, సిబ్బంది ఆది శ్రీనివాస్‌కు స్వాగతం పలికారు. వేములవాడ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, ఖాతాదారులకు మెరుగైన ఆర్థిక సేవలు అందించేందుకు నూతన శాఖ ఉపయోగపడనుంది. Additional News Photo
🏠 Home