అనునిత్యం అన్నదాన కార్యక్రమం:మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

ముఖ్యమైన పాయింట్స్:పండగ రోజున కూడా ఆగని అన్నదాన సేవలుఆకలితో ఉన్న వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టడం కంటే గొప్పపుణ్యం లేదు.దాతలు వున్నా లేకున్నా ఆగని అన్నదాన కార్యక్రమాలు. పేదల అన్నార్తుల అన్నదానానికి మీవంతు సహకారం అందించండిదాతల సహకారంతో గత 2020 రోజులుగా పేదలకు కొనసాగుతున్న అన్నదాన సేవలుమై వేములవాడ అన్నదాన సేవా ట్రస్టు. మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 2020 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో మంగళవారం రోజున స్థానిక టీటీడీ ధర్మశాల వేములవాడ రాజన్న, భీమన్న ఆలయాల వద్ద అన్నార్తులకు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని,అన్నదాన శాశ్వత సభ్యులుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత ప్రతాప స్వప్న...