అలర్ట్..రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

ముఖ్యమైన పాయింట్స్:శుక్రవారం ఉదయం 8:30 నిమిషాల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం వేములవాడ,వీవీన్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో టవర్ పనుల నిర్వహణ కారణంగా రేపు (శుక్రవారం,అక్టోబర్ 23) ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రాంతాల్లో ముదిరాజ్ వీధి, కుమ్మరి గుడి, ఓల్డ్ మార్కెట్ ఏరియా, అమ్మవారి కాంప్లెక్స్‌తో పాటు గుడి ముందు నుంచి బ్రిడ్జి వరకు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి.కావున ఆయా ప్రాంతాల విద్యుత్ వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని అధికారులు...