ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ముఖ్యమైన పాయింట్స్:మల్లారం గ్రామంలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం వేములవాడ రూరల్,వీవీన్యూస్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు..శుక్రవారం వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో గ్రామంలో నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్ డిజిటల్ ఎడ్యుకేషన్ & AI ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల్లో కంప్యూటర్ ల్యాబ్‌ను రాష్ట్ర ప్రభుత్వ విప్...