మహిళలు ఆర్థికంగా ఎదగాలి – డాక్టర్ చెన్నమనేని దీప వికాస్
ముఖ్యమైన పాయింట్స్:స్వయం ఉపాధికి నైపుణ్య శిక్షణే పునాదిచంద్రగిరిలో ఉచిత కుట్టుశిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీవృత్తి నైపుణ్యాలతోనే స్వయం ఉపాధి – సర్పంచ్ ముత్త సంజన మహేష్ వేములవాడ అర్బన్,వీవీన్యూస్ మహిళలు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని డాక్టర్ చెన్నమనేని దీప వికాస్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమంలో 60 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ చెన్నమనేని దీప, డాక్టర్...