రహదారి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ముఖ్యమైన పాయింట్స్:పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్రాజన్న ఆలయం, పట్టణ అభివృద్ధి రెండు కళ్లలాంటివి: ఆది శ్రీనివాస్రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులు మంజూరు80 అడుగుల రహదారి విస్తరణ పనులు తుది దశకు రాజన్న సిరిసిల్ల,వీవీన్యూస్ వేములవాడ పట్టణంలో చేపడుతున్న 80 అడుగుల రహదారి విస్తరణ పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌తో కలిసి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పనులు దీర్ఘకాలం మన్నికగా ఉండేలా సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ...