పేద విద్యార్థిని వైద్య విద్యకు వికాస్‌రావు అండ
ముఖ్యమైన పాయింట్స్:ప్రతిమ ఫౌండేషన్ ద్వారా రూ.45 వేల ఆర్థిక సాయం వేములవాడ గ్రామీణం,వీవీన్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన బీడీఎస్ విద్యార్థిని పూడూరి గ్లోరికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వికాస్‌రావు ఆదివారం ప్రతిమ ఫౌండేషన్ ద్వారా రూ.45 వేల ఆర్థిక సాయం అందించారు.పేద కుటుంబానికి చెందిన గ్లోరి నీట్లో అర్హత సాధించి, ఖమ్మంలోని ఓ కళాశాలలో బీడీఎస్ కోర్సులో సీటు సంపాదించింది. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు అవసరమైన ఖర్చులను భరించలేకపోతున్న విషయాన్ని తెలుసుకున్న వికాస్‌రావు,హన్మాజీపేట గ్రామానికి వెళ్లి ఆమెకు రూ.45 వేల చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా గ్లోరి ఉన్నత చదువులు పూర్తి చేసి, మంచి...