ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: పొలాస నరేందర్

ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 లక్షల కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించుటకు కొత్తచట్టాలను తయారుకై ప్రభుత్వాలకు విజ్ఞప్తి!పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుండి వలస కార్మికుల రాకతో స్థానిక తెలంగాణ కార్మికులకు పని భద్రత లేకుండా పోతుంది!నేడు హమాలీ కార్మికుల హక్కుల సాధనకై పెద్దపల్లిలో భారీ రాష్ట్ర సదస్సు!సదస్సుకు తరలిన స్థానిక హమాలీ కార్మికులు వేములవాడ టౌన్,వీవీన్యూస్ హమాలీ కార్మికుల ఐక్యతకు,హక్కుల సాధనకు ఆదివారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయిలో హమాలీ కార్మికుల బారీ సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సదస్సు సందర్భంగా వేములవాడ పట్టణంలోని మొదటి బై పాస్ రోడ్డులో గల మండల హమాలీ కార్యాలయం ముందు మండల హమాలీ...