డీసీసీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం
ముఖ్యమైన పాయింట్స్:రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల,వీవీన్యూస్ డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయంలో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐఆర్ ఉమ్మడి జిల్లా పరిశీలకులు, ఏఐసీసీ అబ్జర్వర్ శరత్ జీ, ఎస్ఐఆర్ పార్లమెంట్ ఇన్చార్జ్ కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు.ఈ సమావేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని సమావేశంలో ప్రాధాన్యతనిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు,...