రైతులు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి: రూరల్ అగ్రికల్చర్ ఆఫీసర్ వినీత రెడ్డి

ముఖ్యమైన పాయింట్స్:రైతులు ఆరుతడి పంటలు వేయాలిఎల్ నినో ప్రభావంతో జరిగే నష్టాలు చెప్పిన రూరల్ అగ్రికల్చర్ ఆఫీసర్ వినీత రెడ్డి వేములవాడ రూరల్,వీవీన్యూస్ ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు రబీ సీజన్లో వరి పంట ప కాకుండా ప్రత్యామ్నాయ (ఆరుతడి)పంటలు వేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వినీత రెడ్డి కోరారు. మంగళవారం రూరల్ పరిధిలోని వట్టెంల గ్రామంలోని రైతు వేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి పంట వేసి ఇబ్బందులు పడవద్దు అని, నీరును తక్కువగా ఉపయోగించి సాగు చేసే పంటలను వెయ్యాలని సూచించారు. ప్రభుత్వం తరఫున అందించే సబ్సిడీలను...