రోడ్లు,డ్రైనేజీ సమస్యలపై MPDO ఆరా
ముఖ్యమైన పాయింట్స్:బీడీ కార్మికుల కాలనీని సందర్శించిన వేములవాడ ఎంపీడీఓ డాక్టర్ బింగి కీర్తనసీసీ డ్రైనేజీ,సీసీ రోడ్డు లేక ప్రజల ఇబ్బందులు.. సమస్యలను వివరించిన సర్పంచ్ ముత్త సంజన మహేష్. వేములవాడ అర్బన్,వీవీ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామంలోని బీడీ కార్మికుల వీధిని మంగళవారం MPDO డాక్టర్ బింగి కీర్తన సందర్శించి,అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముత్త సంజన మహేష్ స్థానికంగా నెలకొన్న సమస్యలను ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లారు.బీడీ కార్మికుల వీధిలో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సీసీ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పాటు,సీసీ రోడ్డు కూడా లేక స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ వివరించారు. వీధిలో...