ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు

ముఖ్యమైన పాయింట్స్:రైతులకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు.. హన్మాజీపేట రైతు వేదికలో అవగాహన సదస్సువరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయండి:జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మిరాజం,మండల వ్యవసాయ అధికారిణి వినీత రెడ్డి. వేములవాడ గ్రామీణం,వీవీన్యూస్ ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. రైతులు పంటల సాగులో నష్టాలను తగ్గించుకుని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామ రైతు వేదికలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పంటల సాగులో నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం...