ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది

ముఖ్యమైన పాయింట్స్:అనుపురం గ్రామంలో సాగుభూమి సంరక్షణ కార్యక్రమంలో బాగంగా రైతులకి అవగాహనఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగి సాగుపై అప్రమత్తత విధి విధానాలు రాజన్న సిరిసిల్ల,వీవీన్యూస్ వేములవాడ అర్బన్ మండలంలోని అనుపురం గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం..రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం లోటు, భూగర్భ జలాలు మరియు సాగునీటి లభ్యతపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో రైతులు యాసంగి పంటల సాగుపై ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి అని సూచించారు..ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని,ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు అధిక నీటి అవసరం ఉన్న పంటల సాగుపై పునరాలోచన చేయాలని సూచించారు. నీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా సాగు...