కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాజన్నకు మొక్కులు

ముఖ్యమైన పాయింట్స్:కంచర్ల రవిగౌడ్ సంకల్ప పాదయాత్రకు వేములవాడ బీఆర్ఎస్ నాయకుల సంఘీభావం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తోలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లి ముఖ్యమంత్రి ఆయితేనే రాష్ట్రం బాగుపడుతుందని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారని, నాడు రాష్ట్ర సిద్దించకముందు కరువుతో ఆల్లాడిందో మళ్లి ఆదే పరిస్థితి దాపురించిందని విమర్శించారు.వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ ఆలయం వద్దకు చేరుకుని సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు కంచర్ల రవిగౌడ్ చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా నిలిచి, ఈ...