మార్కెట్ యార్డులో తహశీల్దార్ కార్యాలయం.. ఏకగ్రీవంగా తీర్మానం

ముఖ్యమైన పాయింట్స్:వేములవాడ రూరల్ తహశీల్దార్ కార్యాలయానికి ఎకరం స్థలం కేటాయింపుమార్కెట్ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ: చైర్మన్ రొండి రాజుమర్రిపెల్లి మార్కెట్ అభివృద్ధికి రూ.3.94 కోట్ల నిధులు మంజూరు వేములవాడ టౌన్,వీవీ న్యూస్ వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం చైర్మన్ రొండి రాజు అధ్యక్షతన గురువారం మార్కెట్ కమిటీ యార్డు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్,కార్యదర్శి సరోజన, పాలకవర్గ డైరెక్టర్లందరూ పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు మాట్లాడుతూ, తమ పాలకవర్గం ఏర్పడి రెండు సంవత్సరాల కాలం పూర్తవుతున్న సందర్భంగా...