నాడు మాటిచ్చాడు...నేడు నిలబెట్టుకున్నాడు
ముఖ్యమైన పాయింట్స్:ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్న ఆరేపల్లి సర్పంచ్ ఇటిక్యాల రాజు.నాడు మాటిచ్చాడు...నేడు నిలబెట్టుకున్నాడుఆరేపల్లి సర్పంచ్ ఇటిక్యాల రాజు.హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు వేములవాడ అర్బన్,వీవీ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామ సర్పంచ్ ఇటిక్యాల రాజు సర్పంచ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చారు.ఉపసర్పంచ్ సిలివేని ప్రశాంత్ కు కుమార్తె పుట్టడంతో రూ.10,016/- అందించారు. ఈ సందర్భంగా గ్రామ పాలకవర్గం సభ్యులు,గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను సర్పంచ్ ముందుకెళ్తున్నాడని ప్రజలు చెప్తున్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ గ్రామ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నానని మీడియాకు...