అనారోగ్యంతో శ్మశానానికి...ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాలతో ఐసీయూలో చికిత్స
ముఖ్యమైన పాయింట్స్:నిరుపేదలకు అండగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. శ్మశానవాటికలో ఉన్న బాధితుడికి ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యంకుమారుడి ప్రాణాల కోసం తల్లి తాపత్రయం.. తక్షణమే స్పందించి అండగా నిలిచిన మున్సిపల్ యంత్రాంగం.వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ,పూర్తి సహకారం అందిస్తామని భరోసా రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ వేములవాడ పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతూ, శ్మశానవాటికలో ఆశ్రయం పొందిన దయనీయ ఘటనపై శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తక్షణమే స్పందించారు. చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన అమృత గత ఐదేళ్లుగా వేములవాడలో నివాసం ఉంటోంది,తన కుమారుడు తీవ్ర అనారోగ్యంతో ఉండడంతో తీవ్ర ఆవేదనతో కుమారుడితో కలిసి శ్మశానవాటికలో తలదాచుకుంది. ఈ హృదయవిదారక పరిస్థితిపై స్థానిక...