బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమం
ముఖ్యమైన పాయింట్స్:బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యం,పరిశుభ్రత,పోషకాహారంపై ఓరియంటేషన్ కార్యక్రమం కరీంనగర్,వీవీ న్యూస్ బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యం, పరిశుభ్రత మరియు పోషకాహారంపై ఓరియంటేషన్ కార్యక్రమం.మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారిక కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమాల్లో భాగంగా గ్రామ ఆరోగ్యం, పారిశుధ్యం మరియు పోషకాహార కమిటీ (VHSNC) సభ్యులు,అంగన్వాడీ టీచర్లు,ఆశా కార్యకర్తలకు ఆరోగ్యం,పరిశుభ్రత,పోషకాహారంపై ఓరియంటేషన్ కార్యక్రమం జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే గారు మాట్లాడుతూ గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,...