కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి ఆపన్న హస్తం

ముఖ్యమైన పాయింట్స్:అమృతకు బండి ఆపన్న హస్తంతక్షణ సాయంగా రూ.50 వేలు పంపిన కేంద్ర మంత్రి.తక్షణమే డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయండి.సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను కోరిన బండి సంజయ్.ఇల్లు మంజూరయ్యాక కుటుంబానికి అవసరమైన సరుకులన్నీ ఇవ్వండి. సొంత ఇల్లు లేక స్మశానమే నివాసంగా మార్చుకుని అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడితో కలిసి దుర్భర జీవితాన్ని గడుపుతున్న చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన మర్రిపల్లి అమృతకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బాసటగా నిలిచారు. అమృతకు తక్షణ సాయంగా రూ.50 వేలు పంపారు. ఈ నగదు మొత్తాన్ని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ద్వారా బాధితురాలకు అందజేశారు. దీంతోపాటు జిల్లా...