గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు
ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY) పథకం ద్వారా ఉచిత శిక్షణ... యాదాద్రి భువనగిరి జిల్లా వేములవాడ వార్త :గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ శుభవార్త అందించింది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ – తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY) పథకం ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది.జలాల్పూర్, భూదాన్ పోచంపల్లి మండలంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఉద్యోగ...