బాలలే దేశ భవిష్యత్తు.. వారి చిరునవ్వుల్లోనే రేపటి భారతం... నాగరాజ్ స్కూల్ ప్రిన్సిపల్ సంధ్యాల నాగరాజు.
ముఖ్యమైన పాయింట్స్:పిల్లలంటే నెహ్రూకు ఎంతో ప్రేమ. అందుకే చిన్నారులు ఆయనను ప్రేమగా 'చాచా నెహ్రూ' అని పిలిచేవారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వేములవాడ వార్త.. చిల్డ్రన్స్ డే సందర్భంగా నకరేకల్ లోని నాగరాజు స్కూల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంధ్యల నాగరాజు మాట్లాడుతూ..దేశ భవిష్యత్తుకు బాలలే పునాదులు.. వారి ఆలోచనల్లోనే రేపటి అభివృద్ధి దాగి ఉంది. చిన్నారుల నవ్వులు, ఆటపాటలు, అల్లరి చేష్టలతో ప్రతి ఇల్లు సందడిగా మారుతుంది. అలాంటి బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రతపై సమాజంలో అవగాహన కల్పించడమే బాలల దినోత్సవం ముఖ్య ఉద్దేశం.భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14న...