బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి

ముఖ్యమైన పాయింట్స్:16వ తేదీన బాలల ప్రజావాణి:రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 16వ తేదీన సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సాధారణ ప్రజావాణితో పాటు బాలల ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.పిల్లల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TGSCPCR) ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 16 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సాధారణ ప్రజావాణితోపాటు ప్రత్యేకంగా ‘బాలల ప్రజావాణి' నిర్వహించాలని నిర్ణయించింది. ఈ బాలల ప్రజావాణిలో...