బాలాలయంలో వెదురుతో చేసిన స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు

ముఖ్యమైన పాయింట్స్:కొండగట్టు అంజన్నస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట కొండపై వెలసిన కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 60 సంవత్సరాల తర్వాత చందనోత్సవ పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా మూలవిరాట్ పై ఉన్నటువంటి చందనం తొలగింపు ప్రక్రియ శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయంలో బాలయాలయంలో చెక్కతో తయారు చేసిన ప్రతిమకు చందనం స్వామి వారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు వచ్చి చెక్కతో (కలప) తయారు చేసిన స్వామివారిని దర్శించుకున్న దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈనెల 15 వ తేదీ నుంచి అంటే ఈరోజు నుంచి 20వ తేదీ...