డిజిటల్ స్టూడియో,ఆన్‌లైన్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

ముఖ్యమైన పాయింట్స్:కరీంనగర్,వీవీ న్యూస్మానకొండూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ యువ నాయకుడు కోండ్ర సురేష్ నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య డిజిటల్ స్టూడియో,ఆన్‌లైన్ సెంటర్‌ను సోమవారం మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టూడియో, ఆన్‌లైన్ సెంటర్ నిర్వాహకుడు కోండ్ర సురేష్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపల్లి సంపత్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ రేమిడి శ్రీనివాస్ రెడ్డి, మానకొండూర్ పీఏసీఎస్ చైర్మన్ నాగిశెట్టి రాజయ్య,...