నిరసన ర్యాలీ చేపట్టిన కూకట్పల్లి ప్రజలు

కూకట్పల్లిలోని భూములను అమ్మవద్దంటూ రోడ్లపైకి కాలనీవాసులు అధిక సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మహిళలు,చిన్నారులు సైతం మాట్లాడుతూ..ఈ ప్రాంతంలో ఉన్న భూములను అమ్మవద్దని పార్క్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను ప్రజల సౌకర్యం కోసం వినియోగించాలని అమ్మ కూడాదని ప్లకార్డులు పడుతూ.. తమసం తృప్తిని వ్యక్తం చేశారు కూకట్పల్లి తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు. సీఎం రేవంత్ రెడ్డి మొదట ఈ ప్రాంతాన్ని సర్వే చేయించి, ఇక్కడ పార్కు కానీ కమ్యూనిటీ హాల్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఏమీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పార్కు ఈ స్థలంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు ఈ...