నా మతం సైన్స్, దానినే జీవితాంతం ఆరాధిస్తా... రామన్
ముఖ్యమైన పాయింట్స్:పరిశోధనా మార్గంలో కాంతిరేఖ... రామన్వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారిన విజ్ఞానయోధుడు... సర్ సి.వి.రామన్నా మతం సైన్స్, దానినే జీవితాంతం ఆరాధిస్తా... రామన్--విక్కుర్తి లక్ష్మీనారాయణప్రధానోపాధ్యాయుడు వేములవాడ,వీవీ న్యూస్ ప్రముఖ భారతీయ భౌతిక శాస్త్రవేత్త సి.వి. రామన్ 56వ వర్ధంతి సందర్భంగా ప్రాథమిక పాఠశాల న్యూ అర్బన్ కాలనీ వేములవాడలో రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ "సైన్స్ లో ఎవరూ చేయని సాహసాలను అత్యంత సునాయాసంగా చేధించి ప్రపంచ వినువీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ధ్రువతార, పరిశోధనా మార్గంలో కాంతిరేఖ సర్ సి.వి. రామన్ అని, వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారత్ ను...