హిత చింతక్ అభియాన్లో ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలి
ముఖ్యమైన పాయింట్స్:వేములవాడలో రేపటి నుంచి ఇంటింటికీ సభ్యత్వ నమోదు హిందూ ఐక్యత, ధర్మ రక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న హిత చింతక్ అభియాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలని నాయకులు గజం రాజు పిలుపునిచ్చారు. శనివారం వేములవాడలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, నవంబర్ 22, ఆదివారం నుంచి వేములవాడ పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ హిత చింతక్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. హిందూ సమాజంలో ధార్మిక, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు, సమాజ హితం కోసం ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయడమే ఈ అభియాన్ ముఖ్య ఉద్దేశమని...