రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం
పెద్దపల్లి,వీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో రెండవ సారి కాంగ్రెస్ పార్టీ బారీ మెజారిటీతో విజయం సాధిస్తుంది ప్రజల కోరికలు నెరవేరుస్తూ ప్రజా పాలన కొనసాగుతుంది:కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా PGSAI పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సుతారి లక్ష్మన్ బాబు రామగుండం నియోజక వర్గ అధ్యక్షులు మంధేన వెంకటేష్ తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకు బారాస పార్టీగా పేరు మార్చుకుంది ఇప్పటి వరకు సరి అయిన వివరణ ప్రజలకు ఇవ్వలేక పోతుంది తెరాస పార్టీలో తెలంగాణ పదం తెలంగాణ ఉనికిని లేకుండా బారాస పార్టీగా పేరు మార్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజా విశ్వాసం కోల్పోయి ఆప్పటి తెరాస ఇప్పటి బారాస మళ్ళీ ప్రజలను...