కార్తీక పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ ఆలయం వద్ద తాటికొండ శ్రీనివాస్ అన్నదానం

ముఖ్యమైన పాయింట్స్:రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ సమీపంలోని దత్తాత్రేయ ఆలయం వద్ద తాటికొండ శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమాన్ని భక్తి భావంతో నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ ముందుగా పట్టణ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదని,కార్తీక పౌర్ణమికి విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని అన్నదానం మహాదానమని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదని ప్రతి పౌర్ణమికి భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను వారు అభినందించారు,ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సేవాభావం,ఆధ్యాత్మిక చింతనను భక్తి భావాన్ని పెంపొందిస్తాయని వారన్నారు.ఈ...