వేములవాడ రాజన్న ఆలయ గోపురం తొలగింపుపై భగ్గుమన్న వివాదం.. బిజెపి ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన దీక్ష

ముఖ్యమైన పాయింట్స్:బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు రాపెల్లీ శ్రీధర్ అధ్యక్షతన ఒక్క రోజు నిరసన దీక్ష వేములవాడ రాజన్న గుడి గోపురం ద్వంసం చేసినందుకు గాను దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో విమాన గోపుర శిఖరం తొలగింపుపై స్థానికంగా తీవ్ర రాజకీయ, ఆధ్యాత్మిక చర్చ నెలకొంది. రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధి,విస్తరణ పనుల్లో భాగంగా ప్రధాన ఆలయ విమాన గోపుర శిఖరాన్ని తొలగించడంపై స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ చర్యను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) పట్టణ శాఖ ఆధ్వర్యంలో...