నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇల్లు

ముఖ్యమైన పాయింట్స్:మంజూరు పత్రం అందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ ఓ నిరుపేద మహిళకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేసి.. ఆదుకున్నారు.చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మర్రిపల్లి అమృత బతుకుదెరువు నిమిత్తం దాదాపు 20 ఏండ్ల క్రితం నిజామాబాద్ జిల్లాకు వెళ్లారు. నాలుగు ఏండ్ల క్రితం తన కొడుకు అనారోగ్య సమస్య పరిష్కారానికి వేములవాడకు వచ్చారు. సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో కిరాయి కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆమె ఇబ్బందులను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెంటనే ఆమె...