రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులకు ప్రత్యేక కౌన్సెలింగ్.
ముఖ్యమైన పాయింట్స్:మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే మీ ప్రాణాలకే కాదు.. ఇతరుల ప్రాణాలకూ ప్రమాదం: ఎస్పీ మహేష్ బి.గీతే రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు,వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమనికి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే హాజరై మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి,వాహనదారులతో మద్యం సేవించి వాహనాలు నడపబోమని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ...మద్యం...