వేములవాడ డివిజన్ మాల మహానాడు కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ముఖ్యమైన పాయింట్స్:డివిజన్ కన్వీనర్‌గా బొల్లం దేవరాజు వేములవాడ టౌన్,వీవీ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మాల మహానాడు సమావేశంలో వేములవాడ డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ మాల మహానాడు, జిల్లా మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా ఐక్యవేదిక అధ్యక్షుడు తుంగ శివరాజు సమక్షంలో నూతన కమిటీని ప్రకటించారు. డివిజన్ కన్వీనర్‌గా బొల్లం దేవరాజు, కో-కన్వీనర్‌గా నీరటి కిరణ్ కుమార్, యూత్ అధ్యక్షుడిగా రొండి మధుకర్, మీడియా ఇన్‌చార్జిగా సంటి రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా తిక్కల నవీన్ కుమార్, కన్వీనర్‌గా పండుగ నిరంజన్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తుంగ దేవరాజు మాట్లాడుతూ మాలలంతా ఐక్యంగా ఉంటూ హక్కుల సాధనకు కృషి...