Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రాజన్న సిరిసిల్ల జిల్లా మోర్చా నూతన బాధ్యులకు సన్మానం

Author
Posted By VEMULAWADA VAARTHA
| 24 Oct 2026, 05:21 PM | రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా  మోర్చా నూతన బాధ్యులకు సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా నూతనంగా నియమింపబడ్డ వివిధ మోర్చాల బాధ్యులు ఓబీసీ మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శిగా గోపు ప్రవీణ్ ఓబీసీ జిల్లా కార్యదర్శిగా సండేశారీ మల్లికార్జున్ కిషన్ మోర్చా కార్యదర్శిగా జంకే మధు ఎస్సి మోర్చా ప్రధానకార్యదర్శిగా మల్లారం తిరుపతి బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి,రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నమనేని వికాస్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి నూతనంగా నియమింపబడ్డ బాధ్యులు కృషి చేయాలని పార్టీని మరింత ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు జక్కుల తిరుపతి,బీజేపీ సీనియర్ నాయకులు మంద రాజేందర్,మాజీ యూవమోర్చ అధ్యక్షులు జంగం వంశీ పాల్గొన్నారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: