Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గాయపడిన AR కానిస్టేబుల్ ను పరామర్శించిన వేములవాడ DSP శ్రీనివాసులు

Author
Posted By VEMULAWADA VAARTHA
| 18 Nov 2026, 01:15 PM | Array
గాయపడిన AR కానిస్టేబుల్ ను పరామర్శించిన వేములవాడ DSP శ్రీనివాసులు

  • వేములవాడ టౌన్,వీవీ న్యూస్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పెద్దమ్మ ఆలయ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రశాంత్ ను బుధవారం వేములవాడ ఏరియా ఆసుపత్రిలో వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు పరామర్శించారు.అసలు ప్రమాదం ఎలా జరిగింది,ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలిస్తున్నారు. కుడి కాలుకు గాయమైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీస్ సిబ్బంది,బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దమ్మ ఆలయ సమీపంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

గాయపడిన AR కానిస్టేబుల్ ను పరామర్శించిన వేములవాడ DSP శ్రీనివాసులు  - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: