Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నిరుపేదలకు రగ్గులు పంపిణీ

నిరుపేదలకు రగ్గులు పంపిణీ

  • వేములవాడ టౌన్,వీవీ న్యూస్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన
కూరగాయల మల్లికార్జున్ అఖిల దంపతుల కుమారుడు శ్రీమాన్ పుట్టినరోజు సందర్భంగా వేములవాడ పట్టణంలో నిరుపేదలకు రగ్గుల పంపిణీ చేశారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందిస్తే నిరుపేదలకు రగ్గులు అందజేయడం జరుగుతుందని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కూరగాయల శంకర్ కూరగాయల శ్రవణ్ లావణ్య దంపతులు, మల్లికార్జున్ ,అఖిల దంపతులు చిన్నారులు శ్రీమాన్ హర్షవర్ధన్ అనిరుద్ ,తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదలకు రగ్గులు పంపిణీ - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: