Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

శ్రీ సిద్ధిదా అలంకారంలో శ్రీరాజరాజేశ్వరిదేవి అమ్మవారు

శ్రీ సిద్ధిదా అలంకారంలో శ్రీరాజరాజేశ్వరిదేవి అమ్మవారు

  • భీమన్న గుడిలో శ్రీ సిద్ధిదా అలంకారంలో శ్రీరాజరాజేశ్వరిదేవి అమ్మవారు

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.సోమవారం తొమ్మిదవ రోజు శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు శ్రీ సిద్ధిదా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.రాజన్న గుడి నిర్మాణం చేస్తున్న తరుణంలో ఏకాంతంగా పూజలు చేస్తున్నట్లు రాజన్న ఆలయ అర్చకులు చెబుతున్నారు.ఈవో రమాదేవి ప్రత్యేక పూజలు చేసి సేవలో తరించారు.అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: