Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అనునిత్యం అన్నదాన కార్యక్రమం:మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

అనునిత్యం అన్నదాన కార్యక్రమం:మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

  • పండగ రోజున కూడా ఆగని అన్నదాన సేవలు
  • ఆకలితో ఉన్న వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టడం కంటే గొప్పపుణ్యం లేదు.
  • దాతలు వున్నా లేకున్నా ఆగని అన్నదాన కార్యక్రమాలు. పేదల అన్నార్తుల అన్నదానానికి మీవంతు సహకారం అందించండి
  • దాతల సహకారంతో గత 2020 రోజులుగా పేదలకు కొనసాగుతున్న అన్నదాన సేవలు
  • మై వేములవాడ అన్నదాన సేవా ట్రస్టు.

మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 2020 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో మంగళవారం రోజున స్థానిక టీటీడీ ధర్మశాల వేములవాడ రాజన్న, భీమన్న ఆలయాల వద్ద అన్నార్తులకు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని,అన్నదాన శాశ్వత సభ్యులుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత ప్రతాప స్వప్న సంపత్ నగుబోతు రవీందర్ జ్యోతి గణాచారి మఠం శైలజ సాంబశివు దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర శిరీష సాయిచంద్ర శర్వాణి రవిచంద్ర హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని, నిరుపేదలకు అన్నదానంచేస్తే ఆయువు బలం తేజస్సు కీర్తి పెరుగు తాయని పురాణాలు చెబుతున్నాయి. పుట్టినరోజు పెళ్ళిరోజు ఇతరత్ర కార్యక్రమా లకు పేదలకు అన్నార్తులకు మీరు వేములవాడ గుడివద్ద ఒకరోజు అన్నదానం చేయాలనుకుంటున్నారా? ఒక్కరోజు అన్నార్తులకు అన్నదానం చేయాలనుకునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్ట్ నంబరు 92469 39388కు సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ నాగుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: