Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అలర్ట్..రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

Author
Posted By VEMULAWADA VAARTHA
| 22 Oct 2026, 07:34 PM | TELANGANA
అలర్ట్..రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

  • శుక్రవారం ఉదయం 8:30 నిమిషాల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం

వేములవాడ,వీవీన్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో టవర్ పనుల నిర్వహణ కారణంగా రేపు (శుక్రవారం,అక్టోబర్ 23) ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రాంతాల్లో ముదిరాజ్ వీధి, కుమ్మరి గుడి, ఓల్డ్ మార్కెట్ ఏరియా, అమ్మవారి కాంప్లెక్స్‌తో పాటు గుడి ముందు నుంచి బ్రిడ్జి వరకు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి.కావున ఆయా ప్రాంతాల విద్యుత్ వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు. పనుల పురోగతిని బట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ సమయం మారే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: