Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రైతులు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి: రూరల్ అగ్రికల్చర్ ఆఫీసర్ వినీత రెడ్డి

Author
Posted By VEMULAWADA VAARTHA
| 27 Oct 2026, 03:01 PM | TELANGANA, తెలంగాణ, వ్యవసాయం
రైతులు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి: రూరల్ అగ్రికల్చర్ ఆఫీసర్ వినీత రెడ్డి

  • రైతులు ఆరుతడి పంటలు వేయాలి
  • ఎల్ నినో ప్రభావంతో జరిగే నష్టాలు చెప్పిన రూరల్ అగ్రికల్చర్ ఆఫీసర్ వినీత రెడ్డి

వేములవాడ రూరల్,వీవీన్యూస్
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు రబీ సీజన్లో వరి పంట ప కాకుండా ప్రత్యామ్నాయ (ఆరుతడి)పంటలు వేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వినీత రెడ్డి కోరారు. మంగళవారం రూరల్ పరిధిలోని వట్టెంల గ్రామంలోని రైతు వేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి పంట వేసి ఇబ్బందులు పడవద్దు అని, నీరును తక్కువగా ఉపయోగించి సాగు చేసే పంటలను వెయ్యాలని సూచించారు. ప్రభుత్వం తరఫున అందించే సబ్సిడీలను సైతం రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రైతులు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి: రూరల్ అగ్రికల్చర్ ఆఫీసర్ వినీత రెడ్డి - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: