Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాజన్నకు మొక్కులు

కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాజన్నకు మొక్కులు

  • కంచర్ల రవిగౌడ్ సంకల్ప పాదయాత్రకు వేములవాడ బీఆర్ఎస్ నాయకుల సంఘీభావం

కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తోలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లి ముఖ్యమంత్రి ఆయితేనే రాష్ట్రం బాగుపడుతుందని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారని, నాడు రాష్ట్ర సిద్దించకముందు కరువుతో ఆల్లాడిందో మళ్లి ఆదే పరిస్థితి దాపురించిందని విమర్శించారు.వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ ఆలయం వద్దకు చేరుకుని సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు

కంచర్ల రవిగౌడ్ చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా నిలిచి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు

కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాజన్నకు మొక్కులు - Additional Image

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ సిరిసిల్ల నుంచి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం వరకు సంకల్ప పాదయాత్ర చేపట్టిన సిరిసిల్ల బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్‌ మరియు విద్యార్థి నాయకులకు మద్దతుగా వేములవాడ పట్టణ బీఆర్ఎస్ సినియర్ నాయకులు మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్,మారం కుమార్ తో పాటు యువజన నాయకులు మంత సందిప్,బోల్లం దేవరాజు,మామిండ్ల కనకయ్య,నిమ్మశెట్టి రాజు,మిర్యాల సంతోష్,ఆంజత్ పాష,నరాల దేవేందర్,రావికంటి సాయి,గోపు మధు,ఆసద్,చిట్యాల విజయ్,పర్వేజ్,సంఘీభావం తెలపి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: