Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఆనందోత్సాహాల మధ్య దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ముత్త సంజన మహేష్

Author
Posted By VEMULAWADA VAARTHA
| 08 Nov 2026, 06:18 PM | Bhakti, TELANGANA, ఆధ్యాత్మికత
ఆనందోత్సాహాల మధ్య దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ముత్త సంజన మహేష్

  • ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ సంబరాలు

దీపావళి పండుగను పురస్కరించుకొని గ్రామంలో ఇందిరమ్మ ఇంట్లో పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని చంద్రగిరి గ్రామ సర్పంచ్ ముత్త సంజన మహేష్, ఉప సర్పంచ్ ఈర్నాల రాజు,వార్డు సభ్యులు సుదర్శన్,పంచాయతీ సెక్రటరీ నిట్టు నరేష్, ప్రజాప్రతినిధులు ఇమామ్ భీమని మహేష్, శ్రీనివాస్,పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ ముత్త సంజన మహేష్ మాట్లాడుతూ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం పెంపొందించేలా పండుగలను అందరూ కలిసి జరుపుకోవాలని తెలిపారు.

ఆనందోత్సాహాల మధ్య దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ముత్త సంజన మహేష్ - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: