Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నల్లగొండ జిల్లా పెద్దవూర లో దారుణం...?

నల్లగొండ జిల్లా పెద్దవూర లో దారుణం...?

  • సినిమా తరహాలో విద్యార్థులపై దాడి చేసిన మైనర్ గ్యాంగ్...?

వేములవాడ వార్త నల్లగొండ జిల్లా... నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దవూరలో‌ దారుణం చోటుచేసుకుంది.ముగ్గురు గురుకుల విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి ఘటనలో తల్లిదండ్రులు పేరెంట్స్ లో తీవ్ర కలకలం సృష్టిస్తుంది.చీకట్లో నేలపై కూర్చోబెట్టి విద్యార్థులపై దాడికి దిగిన మరో మైనర్ల గ్యాంగ్ కాళ్లతో తంతూ, పిడిగుద్దుల వర్షం కురిపించిన వైనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.విచ్చలవిడిగా తలపై, శరీరంపై దాడి చేసిన మైనర్ గ్యాంగ్, మొత్తానికి సినిమా తరహాలో ఫీల్ అవుతూ దాడికి దిగడంతో ముగ్గురు విద్యార్థులకు అంతర్గత గాయాలు అయినట్టు సమాచారం తెలుస్తుంది.బాధిత విద్యార్థులు స్థానిక గురుకులానికి చెందిన వారిగా గుర్తింపు,గురుకులంలో ఉండాల్సిన గురువులు, సెక్యూరిటీ లేకపోవడంతోనే ఘటన జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి, ఈ ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారా ఘటనపై ఆరా తీసారా అనేది వేచి చూడాల్సిందే...

నల్లగొండ జిల్లా పెద్దవూర లో దారుణం...? - Additional Imageనల్లగొండ జిల్లా పెద్దవూర లో దారుణం...? - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: