Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నం

Author
Posted By VEMULAWADA VAARTHA
| 14 Nov 2026, 01:42 PM | Politics, TELANGANA
తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నం

రాజన్న సిరిసిల్ల జిల్లా,వీవీ న్యూస్
తీన్మార్ మల్లన్నపై కుట్రపూరితంగా హత్యాయత్నం జరిగిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ ఆరోపించారు. శనివారం సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్ని కుట్రలు చేసినా తీన్మార్ మల్లన్న పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు. ఆయనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జెడ్‌ కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: