Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం

రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం

  • కొత్తపల్లి,వీవీ న్యూస్

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపెల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తాండ్ర శ్రీనివాస్, ఉప సర్పంచ్ తిరుపతి,5వ వార్డు సభ్యుడు గర్రెపెల్లి వెంకటేష్ గౌడ్ లు కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు మీడియాకు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిపాల్,కోడూరి శ్రీనివాస్,చంద్రయ్య, రాజిరెడ్డి,ఐకేపీ నిర్వాహకులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: