Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

  • వేములవాడ టౌన్,వీవీ న్యూస్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా పాఠశాల నిర్వహణ, విద్యాబోధన చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారి ఉపాధ్యాయులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారత్నం బహుమతులను అందజేశారు. ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవప్రదమైనదని, ప్రతి రంగంలో ప్రతిభావంతులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్, కోటేశ్వర్, సలాం, బాలకృష్ణ, హమీద్, జ్యోతి, శిరోమణి, రమాదేవి, ఉమారాణి, భూదేవి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: